భారతదేశం, మే 2 -- టాలీవుడ్ కమెడియన్ ప్రవీణ్ త్వరలోనే బకాసుర అనే పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించబోతున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. నటుడిగా బిజీగా ప్రవీణ్ హోటల్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం అందరిలో ఆసక్తిని కలిగించింది. తాజాగా ఈ వార్తలపై ఓ క్లారిటీ వచ్చింది. ప్రవీణ్ ఎటువంటి రెస్టారెంట్‌ను పెట్టడం లేదు.. బకాసుర రెస్టారెంట్ పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ శుక్రవారం రిలీజైంది
. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ప్రవీణ్ పెద్ద గరిటెతో వంట చేస్తుండటం.. ఆ పక్కనే విచిత్రమైన ఆకారాలతో వైవా హర్ష, షైనింగ్ ఫణి కనిపించడం ఆసక్తిని పంచింది. పోస్టర్‌లోని పాతకాలం నాటి బంగళా, మర్రిచెట్టు చూస్తుంటే సినిమాలో కామెడీతో పాటు హారర్ ఎలిమెంట్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బకాసుర మూవీతో ప్రవీణ్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.