Hyderabad, జూన్ 12 -- రాబిన్‌హుడ్ సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయింది. కానీ, ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాంటి రాబిన్ హుడ్ సినిమా తర్వాత హీరో నితిన్ నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ తమ్ముడు. పవన్ కల్యాణ్ మూవీ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాకు వకీల్ సాబ్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా వర్ష బొల్లమ చేయగా.. సీనియర్ హీరోయిన్ లయ, సప్తమి గౌడతోపాటు మలయాళ హీరోయిన్ స్వాసిక విజయ్ కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు, అల్లు శిరీష్ నిర్మించిన తమ్ముడు ట్రైలర్‌ను జూన్ 11న రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్వాసిక, దిల్ రాజు, తమ్ముడు మూవీపై హీరో నితిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
హీరో నితిన్ మాట్లాడుతూ.. "తమ్ముడు మూవీ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాం. ఈ సినిమాకు లయ గారు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.