భారతదేశం, నవంబర్ 6 -- మనం నిద్రపోయినప్పుడు చాలా రకాల కలలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి భయంకరమైన పీడ కలలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఎంతో సంతోషంగా ఉండే కలలు వస్తాయి. కొన్ని సార్లు మనం విజయాలు సాధించినట్లు, మంచి ఉద్యోగం లభించినట్లు ఇలా రకరకాల కలలు రావడం సహజమే. కొన్ని కలలు మనం ఉదయం లేచే సరికి మర్చిపోతూ ఉంటాం కూడా.

నిజానికి, కలలను చాలా ముఖ్యమైన వాటిగా పరిగణించాలి. కొన్ని కలలు భవిష్యత్తుకి క్లూ ఇస్తూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రంలో స్వప్న శాస్త్రం కూడా ఒక భాగం. స్వప్న శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, కలలు మనకి తెలిపే అర్థాలను చెప్తూ ఉంటాయి. కొన్ని కలల ద్వారా మనం అలర్ట్‌గా ఉండొచ్చు. అలాగే, కొన్ని కలలు మనం ఎలాంటి తప్పులు చేయకూడదనేది తెలుపుతూ ఉంటాయి. అయితే, ఒకసారి కలలో మనకి జంతువులు కూడా కనపడుతూ ఉంటాయి.

ఏమైనా జంతువులు కనపడితే అవి శుభ సూచకమా, అశుభ సూచకమా అని...