భారతదేశం, నవంబర్ 20 -- మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతదేహం చత్తీస్‌ఘడ్‌లోని ఆయన స్వగ్రామం అయిన పూవర్తికి చేరుకుంది. హిడ్మా తల్లి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతదేహం వద్దకు భారీగా చేరుకున్నారు. ఓ వ్యానులో నుంచి మృతదేహాన్ని కిందకు దించారు. స్థానికులు మృతదేహానికి ముట్టుకుని మెుక్కుతున్నట్టుగా ఓ వీడియోలో కనిపించింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....