Hyderabad, ఏప్రిల్ 19 -- సొరకాయతో చేసే వంటకాలు రుచిగా ఉండడమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక్కడ మేము గుమ్మడికాయ కబాబ్ రెసిపీ ఇచ్చాము. దీన్ని చేయడం చాలా సులువు. పైగా ఎంతో రుచిగా ఉంటుంది. సాయంత్రం పూట వేడి వేడి సొరకాయ కబాబ్ తింటే ఆ మజానే వేరు. ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే స్నాక్ రెసిపీ ఇది. ఎలా చేయాలో చూడండి.

సొరకాయ - ఒకటి

ఉల్లిపాయలు - ఒకటి

పచ్చిమిర్చి తరుగు -

అల్లం తరుగు - ఒక టీ స్పూను

ఉప్పు - రుచికి తగినంత

నిమ్మరసం - ఒక స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

పుదీనా తరుగు - రెండు స్పూన్లు

పనీర్ తరుగు - నాలుగు స్పూన్లు

బ్రెడ్ ముక్కలు - రెండు

కారం - అర స్పూను

ఉప్పు - రుచికి తగినంత

నూనె - వేయించడానికి సరిపడా

చాట్ మసాలా - ఒక స్పూను

మిరియాల పొడి - అర స్పూను

జీలకర్ర పొడి - అర స్పూను

నిమ్మరసం - ఒక స్పూను...