భారతదేశం, డిసెంబర్ 13 -- పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అలర్ట్. మీరు ఎదురు చూసిన రోజు వచ్చింది. పవర్ స్టార్ స్టైలిష్ మూవ్స్ తో అదరగొట్టిన సాంగ్ రిలీజైంది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైంది. 'దేఖ్‌లేంగే సాలా' అంటూ సాగే పాటను ఇవాళ మేకర్స్ రిలీజ్ చేశారు. క్యాచీ ట్యూన్, పెప్పీ బీట్ తో ఈ పాట అదిరిపోయింది.

హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ హీరోగా యాక్ట్ చేస్తున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజైంది. 'రమ్ పమ్ పమ్ రమ్ పమ్ పమ్.. స్టెప్ ఎస్తే భూకంపం' అంటూ మొదలయ్యే సాంగ్ అదిరిపోయింది. మధ్యలో 'దేఖ్‌లేంగే సాలా.. చూసినామ్లే చాలా' అనే హుక్ లైన్ పాటకు మరింత జోష్ తెచ్చింది.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి రిలీజైన దేక్‌లేంగే సాలా సాంగ్ లిరికల్ షీట్ ను ఫ్యాన్స్ రిలీజ్ చేయడం విశేషం. దీని కోసం వెబ్ సైట్లో...