భారతదేశం, ఏప్రిల్ 7 -- ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్ కోసం చాలా మంది చూస్తున్నారు. విద్యార్థులకు, కంటెంట్ క్రియేటర్స్‌కు చాలా ఉపయోగపడతాయి. వీడియో ఎడిటింగ్ నుండి గ్రాఫిక్స్ పని వరకు లేదా విద్యార్థులు తమ పనిని చేసుకోవడానికి ఆల్ ఇన్ వన్ పీసీలు సాయపడతాయి. మీరు కూడా కొత్తది తీసుకోవాలనుకుంటే.. మీ కోసం కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి.

Asus A3402 ఆల్ ఇన్ వన్ పీసీ మీకు మంచి ఆప్షన్. ​​​​ దీనికి 23.8 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ స్క్రీన్ ఉంది.​ ఇది 13వ తరం ఇంటెల్ i5 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 8జీబీ/512జీబీ ఎస్ఎస్‌డీతో అమర్చబడి ఉంది. విండోస్ 11, ఎంఎస్ ఆఫీస్ 2021తో వస్తుంది. ముందు భాగంలో హెచ్‌డీ 720p కెమెరా ఉంది. దీనికి వైర్‌లెస్ కెమెరా, మౌస్ ఉన్నాయి. ఈ డెస్క్‌టాప్ డిజైన్ సన్నగా, ప్రీమియంగా ఉంది. ​​ ఇది మంచి ఎంపిక. ​​ అమెజాన్‌లో ఈ మోడల్ ధర రూ . 54,990గా ఉంది.

ఏసర్ ఆస్పైర్ సీ...