భారతదేశం, జూలై 21 -- శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 502 పాయింట్లు పడి 81,758 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 143 పాయింట్లు పడి 24,968 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 545 పాయింట్లు పడి 56,283 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 374.74 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,103.51 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఈ జులై నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 16,955.75 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 21,893.52 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్ని ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల నష్టంలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.