భారతదేశం, ఏప్రిల్ 24 -- రోజు ట్రేడింగ్ కోసం నిపుణులు కొన్ని స్టాక్స్ సూచించారు. ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమిత్ బగారియా ఈ రోజు రెండు స్టాక్ ఎంపికలను సిఫార్సు చేశారు. ఆనంద్ రాఠీ టెక్నికల్ రీసెర్చ్ సీనియర్ మేనేజర్ గణేష్ డోంగ్రే మూడు స్టాక్స్‌ను సిఫారసు చేయగా, ప్రభుదాస్ లిల్లాధేర్ సీనియర్ మేనేజర్ (టెక్నికల్ రీసెర్చ్) షిజు కూతుపాలక్కల్ మూడు స్టాక్ లను సిఫారసు చేశారు.

వీటిలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్, హోం ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, గ్లాక్సో స్మిత్క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఉన్నాయి.

గమనిక : నిపుణుల సిఫార్సులు, సలహాలు, అభిప్రాయాలు వారి స్వంతం. స్టాక్ మార్కెట్లో ఇన్...