భారతదేశం, అక్టోబర్ 31 -- నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ డెబ్యూ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతలోనే బాలయ్య కూతురు స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. అతని చిన్న కూతురు తేజస్విని ఈ మధ్యే సిద్ధార్థ జువెలర్స్ యాడ్ లో కనిపించింది. ఈ యాడ్ ను ఆమెనే తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీనిని చూసిన ఓ అభిమాని అచ్చూ రకుల్‌ప్రీత్ సింగ్ లా ఉన్నావని కామెంట్ చేయడం విశేషం.
నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని నటించిన ఓ కమర్షియల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాడ్ ను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది. "నా తొలి ఆన్ స్క్రీన్ క్షణాన్ని మీ అందరితో పంచుకోవడం చాలా అద్భుతంగా ఉంది. సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్, కౌస్తుబా హై జ్యువెలరీ డిజైన్ స్టూడియోతో ఈ అందమైన ప్రయాణాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది.
దీన్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.