Hyderabad, జూన్ 16 -- హిందూ మతంలో శివుడుని ప్రత్యేకించి ఆరాధిస్తారు. శాస్త్రాల ప్రకారం ఎంత కోపంతో శివుడు ఉంటాడో, అంతే దయ కూడా శివుడులో ఉంటుంది. వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడిని మనం ఆరాధిస్తాము. శివుడిని సోమవారం నాడు ఆరాధిస్తాము. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి సోమవారం అడుగు, చాలామంది శివ భక్తులు ఉపవాసం ఉంటారు.

సోమవారం నాడు శివుడిని పూజించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. సోమవారం శివుడిని ఆరాధించడం వలన ఎన్నో విధాలుగా లాభాలని పొందవచ్చు కూడా. శివుడిని సోమవారం నాడు ఎలా పూజించాలి? వేటిని శివుడికి సమర్పిస్తే మంచిదీ వంటి విషయాలను కూడా ఈ రోజు తెలుసుకుందాం.

సోమవారం నాడు చంద్ర దోష నివారణ కోసం తెల్లవారుజామున నిద్ర లేచి నియమాల ప్రకారం శివుడిని ఆరాధించాలి. ఈ రోజు తెల్లటి దుస్తులు ధరిస్తే మంచిదే. పేదలకు తెల్లటి వస్త్రాలను దానం చేయడం వలన విశేష ఫలితాన్ని పొ...