Hyderabad, జూలై 11 -- బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ టేస్టీ తేజ నటించిన మూవీ 6 జర్నీ (6 Journey). ఈ సినిమా రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజైంది. అయితే ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి అడుగుపెట్టింది. రిలీజ్ సమయంలో పాజిటివ్ రివ్యూలే వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాని ఈ సినిమాను ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చేస్తోంది. ఐఎండీబీలోనూ 8 రేటింగ్ సాధించిన మూవీ ఇది.
బిగ్‌బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ టేస్టీ తేజ ప్రధాన పాత్ర పోషించిన ఫారెస్ట్ థ్రిల్లర్ మూవీ 6 జర్నీ. పెద్ద స్టార్లు ఎవరూ లేకపోవడంతో థియేటర్లలో ఈ సినిమాకు రెస్పాన్స్ రాలేదు. మే 9న థియేటర్లలో రిలీజ్ కాగా.. శుక్రవారం (జులై 11) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ అయింది.
చాలా తక్కువ మొత్తానికే ఈ సినిమా డ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.