Hyderabad, ఏప్రిల్ 26 -- వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలకు అల్లరికీ, ఆనందానికి అవధులుండవు. స్కూలు, ట్యూషన్లు, హోంవర్క్ ఏమీ ఉండవు.. రోజంతా ఆటలు, పాటలు, సరదాలే. అయితే ఈ స్వేచ్ఛ కొన్నిసార్లు వారిని అదుపు తప్పేలా చేస్తుంది. ఇంట్లో అల్లరి పెరగడం, నియమాలు పాటించకపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇలాంటి సమయంలో పిల్లలను మందలించడం కంటే, వారిని ప్రేమగా క్రమశిక్షణలో పెట్టడం చాలా ముఖ్యం.
సెలవుల్లో పిల్లలకు సరైన దారి చూపించడానికి, వారిలో మంచి అలవాట్లు పెంపొందించడానికి తల్లిదండ్రులుగా మీరు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు పాటించడం అవసరం. మీ పిల్లలు సంతోషంగా గడుపుతూనే బాధ్యతాయుతంగా ప్రవర్తించడానికి సహాయపడే 10 శక్తివంతమైన చిట్కాలను మీకోసం మేం తీసుకొచ్చాం. ఇవి మీ పిల్లల ప్రవర్తనను మెరుగుపరచడమే కాకుండా, మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి. ఆలస్యం చేయకుండా పిల్లల అల్లరి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.