Hyderabad, సెప్టెంబర్ 6 -- పితృపక్షానికి ఉన్న ప్రాధాన్యత ఎంత అంతా కాదు. హిందూ మతంలో పితృపక్షానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. పంచాంగం ప్రకారం పితృపక్షం భాద్రపద పౌర్ణమి (సెప్టెంబర్ 8) నుంచి మొదలై 15 రోజుల వరకు ఉంటుంది. ఈ 15 రోజులు కూడా పితృదేవతలను తలుచుకుని తర్పణాలు వదలడం, పిండప్రదానం చేయడం వంటివి చేస్తారు.
పితృపక్షంలో పితృ దేవతల అనుగ్రహం కలగాలంటే కొన్ని పరిహారాలని పాటించడంతో పాటు, కొన్ని తప్పులు కూడా చేయకుండా చూసుకోవాలి. చాలా మంది పొరపాటున ఈ తప్పులు చేస్తూ ఉంటారు. పితృపక్షం సమయంలో కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం మంచిది కాదు. దాని వలన ఇబ్బందులు రావచ్చు. కుటుంబ సభ్యులందరూ కూడా ఈ తప్పుల వలన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూర్వికులు మనల్ని పైనుంచి చూస్తారని, వారి అనుగ్రహం ఉంటే కష్టాలు రావని నమ్ముతారు. పితృపక్షం సమయంలో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.