Hyderabad, ఆగస్టు 21 -- ఎలా అయితే మనం దేవతలను పూజిస్తామో, అదే విధంగా పూర్వీకులను కూడా పూజిస్తూ ఉంటాము. పూర్వికులను ఆరాధించడం వలన సంతోషం కలుగుతుంది, శాంతి ఉంటుంది. పితృపక్షంలో 15 రోజులు భూమిపైకి వస్తారని నమ్మకం. ఈ 15 రోజులు స్వార్థకర్మలు, తర్పణాలు, దానాలు ఇలా పలు రకాల పద్ధతులను పాటిస్తూ ఉంటాము. అలా చేయడం వలన పూర్వికుల ఆత్మశాంతి కలుగుతుందని నమ్మకం. ఈ సంవత్సరం పితృపక్షం సెప్టెంబర్ 7 నుంచి మొదలు కానుంది. పైగా అదే రోజు చంద్ర గ్రహణం కూడా ఉంది.

పితృపక్ష ప్రారంభం నాడు గ్రహణం కూడా ఉంది. పితృపక్షం సెప్టెంబర్ 7 పౌర్ణమి నుంచి మొదలై, సెప్టెంబర్ 21న అమావాస్యతో ముగుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే, పితృపక్షం సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఇప్పుడు తెలుసుకుందాం.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. ని...