Hyderabad, సెప్టెంబర్ 7 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం
మాసం (నెల): భాద్రపద మాసం
పక్షం: శుక్ల పక్షం
వారం: ఆదివారం
తిథి: పౌర్ణమి రాత్రి 11:35 వరకు తరవాత పాడ్యమి
నక్షత్రం: శతభిష రాత్రి 9.29 వరకు తరవాత పూర్వాభాద్ర
యోగం: సుకర్మ ఉదయం 9.18 వరకు
కరణం: విష్టి మధ్యాహ్నం 12.40 వరకు బవ రాత్రి 11.35 వరకు
అమృత కాలం: మధ్యాహ్నం 2.50 నుంచి సాయంత్రం 4.21 వరకు
వర్జ్యం: తెల్లవారుజామున 3.39 నుంచి తెల్లవారుజామున 5.08 వరకు
దుర్ముహుర్తం: సాయంత్రం 4:43 నుంచి సాయంత్రం 5:32 వరకు
రాహుకాలం: సాయంత్రం 4.49 నుంచి సాయంత్రం 6.21 వరకు
యమగండం: మధ్యాహ్నం 12.14 నుంచి మధ్యాహ్నం 1...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.