భారతదేశం, జూన్ 25 -- స్థానిక సంస్థల ఎన్నికలపైరాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై విచారించిన న్యాయస్థానం. గ్రామ పంచాయతీ ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని ఆదేశించింది. 30 రోజుల్లో వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మాధవీదేవి ధర్మాసనం తీర్పును వెలువరించింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....