Hyderabad, సెప్టెంబర్ 3 -- కుజ సంచారం: గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం జరుగుతుంది. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది ద్వాదశ రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కుజుడు ఎప్పటికప్పుడు వేగాన్ని మారుస్తూ ఉంటాడు. కుజు సంచారం చాలా ముఖ్యమైనదని చెప్పొచ్చు.

కుజ సంచారంతో కొన్ని రాశుల వారికి ఊహించిన లాభాలు కలగనున్నాయి. కుజ నక్షత్ర సంచారంతో కొందరు రాశి వారు త్వరలో మంచి ఫలితాలను ఎదుర్కోబోతున్నారు. మరి ఏ రాశి వారు కుజ నక్షత్ర సంచారంలో మార్పుతో శుభ ఫలితాలను పొందుతారు? ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం కుజుడు హస్త నక్షత్రంలో సంచరిస్తున్నారు. ద్రిక్ పంచాంగం ప్రకారం, కుజుడు సెప్టెంబర్ 3న రాత్రి 08:34 గంటల వరకు చిత్త నక్షత్రంలో సంచరిస్తాడు....