Hyderabad, సెప్టెంబర్ 1 -- జ్యోతిష్యం ప్రకారం గ్రహణాన్ని అశుభంగా భావిస్తారు. చంద్ర గ్రహణం అయినా, సూర్య గ్రహణం అయినా జీవితంలో ప్రతికూల ప్రభావాలను తీసుకువస్తాయని నమ్ముతారు. ఈ ఏడాది సూర్య గ్రహణం సెప్టెంబర్ 21న ఏర్పడనుంది. ఇది ధనం, ఆరోగ్యం, ప్రేమ జీవితం వంటి వాటిపై నెగటివ్ ప్రభావాన్ని తీసుకువస్తుంది.

సూర్య గ్రహణం కారణంగా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. డబ్బు దొంగలించడం, ఇన్వెస్ట్మెంట్‌లో నష్టాలు, వ్యాపారంలో నష్టాలు, ఆదాయం తగ్గిపోవడం వంటి విషయాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

సూర్యుడు ఆరోగ్యం, ఎనర్జీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సామర్థ్యం వంటి వాటికి కారకుడు. సూర్యగ్రహణం ఏర్పడడం వలన శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండింటిపై ప్రభావం పడుతుంది. సూర్యగ్రహణం కారణంగా రకరకాల ఇన్ఫెక్షన్లు రావడం వంటి సమస్యలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

సూర్య గ్రహణం ప్ర...