Hyderabad, సెప్టెంబర్ 5 -- శని దేవుడికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శని దేవుడు మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి పనులకు మంచి ఫలితాలను, చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలను అందిస్తాడు. క్రమశిక్షణను నేర్పిస్తాడు. క్రమశిక్షణతో పని చేస్తే కరుణిస్తాడు. ఇప్పుడు శని మీన రాశిలో సంచరిస్తున్నాడు. సెప్టెంబర్ 10న మీన రాశిలో అతివక్రం చెందుతాడు. మామూలుగా తిరోగమనంలో ఉన్న శని, సప్తమ స్థానమైన కన్య రాశిలో సూర్యుడు ప్రవేశించడం వలన అతివక్రం అవుతాడు.

75 రోజులు పాటు శని అలా కొనసాగిస్తాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శుభం కలుగుతుంది, మంచి ఫలితాలను ఎదుర్కొంటారు. సంచారంలో మార్పు వలన శుభ ఫలితాలను పొందుతారు. కుబేరుడి సంపదల అనుగ్రహం ఎవరికి వస్తుందో తెలుసుకుందాం.

మిధున రాశి వారికి శని సంచారంలో మార్పు శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఉద్యోగంలో...