Hyderabad, ఆగస్టు 28 -- గ్రహాలు ఎప్పుడూ ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో మంచి యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అవి ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తాయి. బుధుడు తెలివితేటలు, వ్యాపారం, ధనం మొదలైన వాటికి కారకుడు. బుధుడు సింహ రాశిలోకి సంచరించడం చాలా ముఖ్యమైనది.

ఆదాయం పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎక్కువ డబ్బులను సంపాదిస్తారు.పైగా కేతువుతో సంయోగం చెందుతాడు. ఇది శుభ యోగాన్ని తీసుకు వస్తుంది. సింహ రాశిలో బుధ-కేతువుల సంయోగం కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను అందిస్తుంది. సింహరాశిలో ఈ సంయోగం 18 ఏళ్ల తర్వాత చోటు చేసుకుంటుంది.

ఈ సందర్భంలో బుధుడు, కేతువు 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎక్కువ డబ్బులను సంపాదిస్తారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ మూడు రాశుల వా...