Hyderabad, జూన్ 12 -- జూన్ 15 ఆదివారం నాడు సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. దాంతో పాటుగా 12 ఏళ్ల తర్వాత గురువుతో సంయోగం చెందుతాడు. ఈ సమయంలోనే రాహువు రెండు గ్రహాలపై కూడా చెడు ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది.
రాహువు ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్నాడు. దీంతో రాహువు పంచమ దృష్టి ప్రభావం రెండు గ్రహాలపై పడుతుంది. గురువుతో, సూర్యుడుతో రాహువుకి శత్రు సంబంధం ఉండడం వలన కొన్ని రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఐదు రాశులు వారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కెరీర్‌లో కూడా సమస్యలు రావచ్చు. మరి ఈ సమయంలో ఏ రాశుల వారికి ఇబ్బందులు వస్తాయి?, ఏ రాశుల వారికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి వంటి విషయాలని ఇప్పుడే తెలుసుకుందాం.
మకర రాశి 6వ ఇంట్లో గురువు, సూర్యుడు సంయోగం జరుగుతుంది. దీంతో శత్రువుల వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.