భారతదేశం, మే 16 -- రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి ఎంత కాలంలోపు నిర్ణయం తీసుకోవాలి అనే దానిపై రాజ్యాంగపరమైన చర్చ నడుస్తోంది. సాధారణంగా ఒక బిల్లు చట్టం అవ్వాలంటే, రాష్ట్రంలో అయితే గవర్నర్, కేంద్రంలో అయితే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. అయితే, కొన్ని సందర్భాల్లో రాష్ట్ర బిల్లులను గవర్నర్లు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు.
ఈ విషయంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీం కోర్టును కొన్ని ప్రశ్నలు అడిగారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతికి సుప్రీం కోర్టు సలహా లేదా అభిప్రాయం కోరే అధికారం ఉంది. ఈ అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రపతి ఇలా ప్రశ్నలు అడగడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఇది చాలా కీలకమైన పరిణామం.
ఏప్రిల్ 8న, సుప్రీం కోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. రాష్ట్ర బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి ఎంత టైంల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.