భారతదేశం, అక్టోబర్ 6 -- సుప్రీంకోర్టులో సోమవారం సంచలన ఘటన చోటుచేసుకుంది! భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై ఓ న్యాయవాది దాడికి యత్నించినట్టు సమాచారం.
పలు నివేదికల ప్రకారం.. కోర్టు విచారణ సందర్భంలో సదరు న్యాయవాది డయాస్ వైపు దూసుకెళ్లారు. అనంతరం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి చేసే ఉద్దేశంతో తన షూని తీశారు.
అదే సమయంలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ న్యాయవాదిని అడ్డుకుని, అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లిపోయారు.
"సనాతన ధర్మానికి అగౌరవం జరగకుండా చూసుకుంటా," అని ఆ న్యాయవాది అరుస్తూ, బయటకు వెళ్లారు.
ఇంత జరిగినప్పటికీ సీజేఐ జస్టిస్ గవాయ్ తన ఏకాగ్రతను కోల్పోలేదు.
"ఇలాంటి వాటిని పట్టించుకోకండి. మనం మన దృష్టిని మరల్చకూడదు. ఇలాంటివి నన్ను ప్రభావితం చేయవు," అని సీజేఐ చాలా ప్రశాంతంగా స్పందించారు.
అనంతరం కోర్టు కార్యకలాపాలను క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.