భారతదేశం, ఫిబ్రవరి 14 -- ఈ ఫిబ్రవరి నెలలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సాక్షింగా ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. సీజేఐ నేతృత్వంలోని బెంచ్ కార్యకలాపాలు ముగించి లేవబోతుండగా.. ఒక యువ వారికి గొంతు వినబడింది. "మరో పది నిమిషాలు సమయం ఇవ్వండి" అని ఆ గొంతు అభ్యర్థించింది. ఆ అభ్యర్థన చేసింది ఏ సీనియర్ లాయరో, రాజ్యాంగ నిపుణుడో కాదు.. జబల్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల అథర్వ చతుర్వేది. 12వ తరగతి పూర్తి చేసిన అథర్వ లక్ష్యం ఒక్కటే.. ఎలాగైనా డాక్టర్ కావాలని.
ఆ పది నిమిషాల వాదన చరిత్రను మార్చేసింది! రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తనకున్న అసాధారణ అధికారాలను ఉపయోగించిన సుప్రీంకోర్టు.. నీట్ అర్హత సాధించిన ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ప్రొవిజనల్ ఎంబీబీఎస్ అడ్మిషన్లు కల్పించాలని నేషనల్ మెడికల్ కమిషన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.