భారతదేశం, డిసెంబర్ 19 -- అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య ముఖ్య పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ బ్యాడ్ గర్ల్స్. 'కానీ చాలా మంచోళ్లు' అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమాను ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై నిర్మించారు.
'30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి బ్యాడ్ గర్ల్స్ సినిమాకు దర్శకత్వం వహించారు. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రం క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో నిన్న (డిసెంబర్ 18) రామ్ చరణ్ పెద్ది మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సానా బ్యాడ్ గర్ల్స్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బ్యాడ్ గర్ల్స్ టీజర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.