Hyderabad, ఆగస్టు 27 -- టైటిల్: సుందరకాండ

నటీనటులు: నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘాని, నరేష్ వీకే, రూప లక్ష్మీ, వాసుకి, సత్య, వీటీవీ గణేష్, అజయ్, అభినవ్ గోమఠం, రఘు బాబు, రఘు కారుమంచి తదితరులు

కథ, దర్శకత్వం: వెంకటేష్ నిమ్మలపూడి

సంగీతం: లియోన్ జేమ్స్

సినిమాటోగ్రఫీ: ప్రదీష్ వర్మ

ఎడిటింగ్: రోహన్ చిల్లలె

నిర్మాతలు: సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్‌ మహంకాళి

విడుదల తేది: ఆగస్ట్ 27, 2025

నారా రోహిత్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ మూవీ సుందరకాండ. ఈ సినిమాతో ప్రభాస్ ఈశ్వర్ మూవీ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ చాలా కాలం గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవితోపాటు వృతి వాఘాని హీరోయిన్‌గా చేసింది.

వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించిన సుందరకాండ సినిమా ఇవాళ (ఆగస్ట్ 27) థియేటర్లలో విడుదలైంది. అలాగే, ఒకరోజు మ...