Hyderabad, ఏప్రిల్ 27 -- ార్ హీరోయిన్ సమంత వరుసపెట్టి సినిమాలతో అలరించింది. ఇప్పుడు నిర్మాతగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సమంత రూత్ ప్రభు నిర్మాతగా నిర్మించిన తొలి సినిమా శుభం. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై శుభం సినిమా తెరకెక్కింది.
శుభం సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. మే 9న థియేటర్లలో శుభం మూవీ విడుదల కానుంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ఆదివారం (ఏప్రిల్ 27) శుభం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా కామెడీతో శుభం ట్రైలర్ సాగింది. శుభం ట్రైలర్‌లోకి వెళితే.. మీ భార్యను కాఫీ ఎలా అడుగుతావ్ అని ఒకరిని మరో భర్త అడగడంతో స్టార్ట్ అవుతుంది. ఎంతో అణుకువుగా భర్త చెప్పింది చేసే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.