భారతదేశం, డిసెంబర్ 7 -- స్టార్ హీరో కార్తి నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ "అన్నగారు వస్తారు". పొలిటికల్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన అన్నగారు వస్తారు సినిమా ఈ నెల 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
అన్నగారు వస్తారు చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మించారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి తెరెకక్కించారు. కార్తీకి జోడీగా బ్యూటిఫుల్ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజాగా డిసెంబర్ 6న అన్నగారు వస్తారు మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా "అన్నగారు వస్తారు" ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అన్నగారు వస్తారు ట్రైలర్‌పై హరీష్ శంకర్ ప్రశంసలు కురిపించారు.
అన్నగారు వస్తారు ట్రైలర్ కంప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.