భారతదేశం, ఏప్రిల్ 26 -- అయిదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు ఐపీఎల్ 2025లో ఏదీ కలిసి రావడం లేదు. బ్యాటింగ్, బౌలింగ్ లో ఆ టీమ్ దారుణంగా విఫలమవుతోంది. రుతురాజ్ గైక్వాడ్ గాయంతో దూరమవడంతో ఎంఎస్ ధోని కెప్టెన్ గా తిరిగొచ్చినా సీఎస్కే రాత మారడం లేదు. తాజాగా శుక్రవారం (ఏప్రిల్ 25) సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో సీఎస్కే ఓడింది. ఈ ఓటమితో ఓ స్టార్ హీరోయిన్ కన్నీళ్లు పెట్టుకుంది.
చెపాక్ లో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కు సెలబ్రిటీలు తరలి వచ్చారు. స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కూడా ఆ మ్యాచ్ ను లైవ్ గా వీక్షించింది. సీఎస్కే టీమ్ ను ఆమె సపోర్ట్ చేసింది. ధోని క్రీజులోకి వస్తుంటే ఫ్యాన్ గర్ల్ లా మారి ఫోన్లో వీడియోలు తీసింది.
కానీ ఈ మ్యాచ్ లో సీఎస్కే తుస్సుమంది. 5 వికెట్ల తేడాతో చిత్తయింది. ఈ ఓటమిని తట్టుకోలేక శ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.