భారతదేశం, సెప్టెంబర్ 8 -- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టులు బిగ్ రిలీఫ్ దొరిగింది. తెలంగాణ బీజేపీ దాఖలు చేసిన పరువునష్టం దావా కేసు విచారణనను సుప్రీం కోర్టు నిరాకరించింది. బీజేపీ వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. సోమవారం విచారణ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్టు.

2024లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీకి 400 సీట్లు వస్తే ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గతేడాది హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేశారు. బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయని తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్...