భారతదేశం, ఏప్రిల్ 28 -- నథింగ్ సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ తన రెండో స్మార్ట్‌ఫోన్ సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రోను భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో సహా అనేక అప్‌గ్రేడ్‌లతో వచ్చింది. ఫోన్ డిజైన్ చాలా స్లిమ్‌గా, ప్రత్యేకంగా ఉంటుంది. గ్లాస్ లాంటి ఫినిషింగ్, శాండ్ స్టోన్ బ్యాక్‌తో ఈ ఫోన్ వస్తుంది. మాడ్యులర్ డిజైన్, శక్తివంతమైన కెమెరా సెటప్, ఏఐ ఎనేబుల్డ్ సాఫ్ట్‌వేర్‌తో వచ్చే మిడ్-రేంజ్ సెగ్మెంట్లో ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకమైన ఎంపిక. సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో ధర, ఫీచర్ల గురించి చూద్దాం..
గురించి సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్‌తో సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో ధర రూ.18,999. 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.20,999గా నిర్ణయించారు. సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో మే 5వ తేదీ నుంచి భారత్‌లో అంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.