భారతదేశం, నవంబర్ 14 -- నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించిన రొమాంటిక్ డ్రామా 'ది గర్ల్‌ఫ్రెండ్' నవంబర్ 7న విడుదలై.. ప్రేక్షకులనుంచి మంచి స్పందన పొందింది. ఈ సినిమా స్క్రీనింగ్ తర్వాత ఒక యువతి రష్మిక మందన్న పాత్రలోని దుపట్టాను తీసి పారేయడం.. ఆ తర్వాత దర్శకుడిని కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది 'పీఆర్ స్టంట్' అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమరశలు చెలరేగగా.. ఈ వివాదంపై దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తాజాగా స్పందించాడు.
ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ చూసిన తర్వాత ఓ అమ్మాయి థియేటర్లోనే చున్నీ తీసి విసిరేసిన వీడియో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత ఆ యువతి దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తో మాట్లాడుతూ.. "మా స్నేహితులు, నేను భూమి (రష్మిక పాత్ర)లాగా దుస్తులు ధరించి వచ్చాం. కానీ క్లైమాక్స్ చూసిన తర్వాత, నేను ఈ దుపట్టా తీసేసి జీవితాన్ని ధైర్యంగా ఎ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.