భారతదేశం, జూన్ 20 -- సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ

దర్శకత్వం: ఆర్.ఎస్. ప్రసన్న

నటీనటులు: ఆమీర్ ఖాన్, జెనీలియా డిసోజా, అరౌష్ దత్తా, గోపీ కృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భాన్సాలి, ఆశిష్ పెండ్సే

రేటింగ్: 3.5

గత కొన్ని వారాలుగా ఆమీర్ ఖాన్ పై చాలా విమర్శలు వచ్చాయి. కానీ ఆయన తన తాజా చిత్రం ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఆయన తన సినిమాపై ఎంత నమ్మకం ఉంచుకున్నాడో ఈ ప్రమోషన్లు చూస్తే అర్థమవుతుంది. సితారే జమీన్ పర్ మూవీ శుక్రవారం (జూన్ 20) థియేటర్లకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఈ సినిమా రివ్యూ ఇక్కడ చూసేయండి.

2007లో విడుదలైన 'తారే జమీన్ పర్' కి ఇది సీక్వెల్. 2018 ఇటాలియన్ సినిమా 'కాంపియోన్స్' కి ఇది అధికారిక అనువాదం. సితారే జమీన్ పర్ సినిమాలో ఆమీర్ ఖాన్ యాక్టింగ్ అదిరిపోయిందనే చెప్పాలి. సినిమా అంటే చాలు ప్రాణం పెట్టే ఆమీర్ ఖాన్.. స...