Hyderabad, జూలై 15 -- 2025లో బుధుడు రెండోసారి తిరోగమనం చెందుతున్నాడు. సింహ రాశిలోకి బుధుడు అడుగుపెడతాడు. జూలై 17న సింహ రాశిలో తిరోగమనం చెంది ఆగస్టు 11 వరకు అదే రాశిలో ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని రాశుల వారికి కొన్ని శుభ ఫలితాలు ఉంటాయి, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఎదురవుతాయి.

సింహ రాశిలో బుధుడి తిరోగమనం 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఏ రాశుల వారు ఎక్కువ ప్రభావితం అవుతారు? ఎవరు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సింహ రాశి, వృషభ రాశి, వృశ్చిక రాశి, కుంభ రాశి వారు చిన్న చిన్న చాలెంజ్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

సింహ రాశి: బుధుడు తిరోగమనం కారణంగా సింహ...