Hyderabad, ఏప్రిల్ 12 -- మునగకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీరు చాలా సార్లు చదివి ఉంటారు, విని ఉంటారు కూడా. ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనికి వీరాభిమాని. కూరగాయలన్నింటిలోనూ మునగకాయలను సూపర్ ఫుడ్‌గా చెబుతుంటారు. అందుకే చాలా మందిని వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మీరు ఇప్పటి వరకూ మునగకాయలతో సాంబారు చేసుకుని ఉండచ్చు, రకరకాల కూరగాయలతో కలిపి వీటిని కూర చేసుకుని ఉండచ్చు. మాంసాహార ప్రియులైతే మటన్ మునగకాయ కలిని కూర తయారు చేసుకుని ఉండచ్చు. కానీ దీన్ని సూప్‌గా ఎప్పుడైనా ట్రై చేశారా?
అవును పిల్లల నుంచి పెద్దల వరకూ. రుచికీ ప్రాధాన్యత ఇచ్చేవారి నుంచి ఫిట్ నెస్ ప్రియుల వరకూ అందరు ఇష్టపడే సూప్‌ని ఆరోగ్యకరమైన మునగకాయలతో కూడా తయారు చేయచ్చు. ఇది రుచిలో అద్భుతంగా ఉంటుంది. మునగకాయ సూప్ తయారు చేయడం కూడా చాలా సులువు. ఇదిగోండి రెసిపీ మీరు ఎప్పుడు కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.