భారతదేశం, మే 4 -- మచ్ అవైటెడ్ ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు మరింత ఆలస్యమయ్యాయి! తొలుత మార్చ్‌లో డెలివరీలు ప్రారంభిస్తామని చెప్పిన సంస్థ, ఆ తర్వాత దాన్ని ఏప్రిల్‌కి మార్చింది. కానీ ఏప్రిల్‌లో కూడా ఈ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు మొదలవ్వలేదు. ఇప్పుడు మే నెలలో డెలివరీలు చేస్తామని సంస్థ ప్రకటించింది.
ఓలా దీనిని ధృవీకరించనప్పటికీ, మొదట వాగ్దానం చేసిన టైమ్‌లైన్ కంటే ముందు రోడ్‌స్టర్ ఎక్స్‌లో హోమోలాగేషన్ ప్రక్రియ అసంపూర్తిగా ఉండటం వల్ల డెలివరీల్లో జాప్యం జరిగిందని అనేక నివేదికలు సూచించాయి. ఏప్రిల్ 11, 2025 న రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ మోడళ్ల మొదటి బ్యాచ్ బ్రాండ్ తయారీ కేంద్రం నుంచి విడుదలైందని కంపెనీ పేర్కొంది. కానీ డెలివరీలు ప్రారంభం కాలేదు.
రోడ్‌స్టర్ ఎక్స్‌తో పాటు రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ప్రో వంటి బైక్స్‌ని ఓ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.