భారతదేశం, జూన్ 11 -- ప్రముఖ సింగ్ మంగ్లీ బర్త్ డే పార్టీపై పోలీసులు సోదాలు చేశారు. చేవెళ్ల శివారులోని ఓ రిసార్టులో స్నేహితులకు మంగ్లీ బర్త్ డే పార్టీ ఇచ్చారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... రిస్టారుపై దాడులు చేశారు. ఈ తనిఖీల్లో విదేశీ మద్యంతో పాటు గంజాయి దొరికినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....