Hyderabad, సెప్టెంబర్ 26 -- సాయి పల్లవి కొన్ని రోజుల కిందట బికినీలో కనిపించి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తన చెల్లితో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు అవి. వీటిని ఆమె చెల్లెలే ఇన్‌స్టాలో పోస్ట్ చేసినా.. వాటిని కొందరు తీసుకొని ఏఐతో మార్ఫ్ చేసి సాయి పల్లవి బికినీలో ఉన్నట్లుగా క్రియేట్ చేశారు. ఇప్పుడా ఫొటోలకు ఫన్నీగానే అయినా గట్టిగానే ఆమె కౌంటర్ ఇచ్చింది.

సాయి పల్లవి తాజాగా శుక్రవారం (సెప్టెంబర్ 26) ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో ఆమె తన చెల్లితో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడం చూడొచ్చు. అయితే దీనిని పోస్ట్ చేస్తూ ఆమె పెట్టిన క్యాప్షనే అందరి దృష్టిని ఆకర్షించింది. "పీఎస్: ఈ ఫొటోలు నిజమైనవి.. ఏఐ జనరేట్ చేసినవి కాదు" అనే సాయి పల్లవి క్యాప్షన్ ఉంచడం విశేషం.

ఈ పోస్ట్ ను నాగ చైతన్య కూడా లైక్ చేశాడు. ఈ వీడియోలో ఆమె చాలా హ్యాపీగ...