Hyderabad, జూన్ 10 -- న్యూమరాలజీ ఆధారంగా, రాశుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటాయనేది చెప్పవచ్చు. దానితో పాటుగా, చేతిపై ఉన్న గీతల ద్వారా కూడా ఒక మనిషి ఎలా ఉంటాడు? భవిష్యత్తులో ఎటువంటివి చోటు చేసుకుంటాయి? అనేది చెబుతారు. పుట్టుమచ్చల ఆధారంగా కూడా ఒక మనిషి అదృష్టవంతుడా కాదా, ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు వంటివి చెబుతారు.
సాముద్రిక శాస్త్రం ప్రకారం, ఒక మనిషి జీవితం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే, వారు చేతులు, పాదాలు, ముఖ కవళికలు, శరీర భాగాల ఆధారంగా చెబుతారు. చాలా మందికి కాళ్ల వేళ్లపై జుట్టు ఉంటుంది. అలాంటి వారు జీవితంలో ఎటువంటి సమస్యల్ని ఎదుర్కొంటారు? అసలు వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందనేది సాముద్రిక శాస్త్రంలో వివరించడం జరిగింది. మరి దీని గురించి ఈరోజు తెలుసుకుందాం.
సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎవరికైనా కాలి బొటన వేలు లేదా కాలి వేళ్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.