Hyderabad, మే 7 -- వైట్ షర్టు లేదా వైట్ టీ షర్టు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. కొన్ని రోజులు వాడిన తర్వాత అవి వేసుకోవాలంటే బోర్ కొట్టేస్తోంది. దాన్ని కొత్తగా ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. మీ పాత టీ షర్టుకు ఇంద్రధనస్సు రంగులను జోడిస్తే అది కొత్తగా కనిపిస్తుంది. పైగా అట్రాక్టివ్ గా కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఇంట్లోనే వైట్ టీషర్టును రంగుల టీషర్టుగా ఎలా మార్చాలో చూద్దాం.

తెల్ల పాత టీ షర్టు ను రంగుల టీ షర్ట్ గా మార్చే చిట్కాను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూస్తే మీరు ప్లెయిన్ షర్టును కొత్త టీ షర్టుగా మార్చేయగలరు. ఇలా మార్చడం కూడా చాలా సులువు. ముఖ్యంగా అమ్మాయిలా క్రాప్ టాప్, టీషర్టులను రంగురంగుల పూలతో ఆకులతో కలర్ ఫుల్ గా మార్చే చిట్కా ఇక్కడ ఉంది.

ఫ్యాషన్ ఇన్ ఫ్లూయెన్సర్ ఏక్తా మాలవ్యా ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె తన వైట్ కల...