Hyderabad, మార్చి 27 -- త్వరలో సల్మాన్ ఖాన్ సినిమా విడుదల కాబోతోంది. మార్చి 30న థియేటర్లలో సికిందర్ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ జీవితంలో కూడా ఒక బాధాకరమైన అంశం ఉంది. అదే అతనికి ఉన్న వ్యాధి దాని పేరు ట్రైజెమీనల్ న్యూరాలజియా. ఈ వ్యాధి వల్ల ఆయనకి ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చేవి. ఈ వ్యాధి వల్ల కలిగే నొప్పిని తట్టుకోవడం భయంకరంగా ఉండేది.
సల్మాన్ ఖాన్‌కు ఉండే ట్రైజెమీనల్ న్యూరాలజియా అనే వ్యాధి నాడీ సంబంధితమైనది. దీనివల్ల ముఖ భాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది. ట్రైజేమినల్ అని పిలిచే నాడిని ఈ వ్యాధి తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇది ముఖం నుండి మెదడుకు ఇంద్రియ సమాచారాన్ని ప్రసారం చేసే నాడి. ఈ వ్యాధి వస్తే నమిలినా, మాట్లాడినా, ముఖాన్ని తాకినా కూడా విపరీతమైన నొప్పి వస్తుంది. ఆ నొప్పి ఎలా ఉండేదంటే ఒక్క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.