Hyderabad, మే 1 -- నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా హిట్ 3. హిట్ ఫ్రాంచైజీలో హిట్ ది థర్డ్ కేస్ అంటూ వచ్చిన ఈ మూడో సినిమా ఇవాళ (మే 1) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంవహించిన హిట్ 3కి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే, మూవీ రిలీజ్‌కు ముందు హీరో నాని ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలిపాడు.
-నా పనిని నేను నిజాయితీగా చేసుకుంటూ వెళ్లడం వల్ల ప్రేక్షకుల్లో నమ్మకం కలిగింది. నన్ను ఆడియన్స్‌ని సపరేట్ చేయను. నేను ప్రేక్షకుల్లో ఒకడినే అనే నమ్మకంతోనే సినిమాలు చేసుకుంటూ వెళుతన్నాను.
-గత రెండు సినిమాలకి ఈ సినిమాకి స్పష్టమైన తేడా ఉంది. అది ట్రైలర్ టీజర్‌లోనే చెప్పేసాం. ఈ సినిమా వరల్డ్ వేరు. ఇది మంచి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఈ రేంజ్‌లో ఉంటున్నాయన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.