Hyderabad, ఏప్రిల్ 14 -- కీరదోస వేసవి కాలంలో చలువదనం అందించే ఆహారపదార్థాలలో తక్కువ రేటులో దొరికే కూరగాయల్లో ఒకటి. చాలా మంది దీనిని ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పుతో కలిపి తింటుంటారు. అది కొందరికి నచ్చదు. అలాంటి వారిలో మీరూ ఒకరైతే, డైరెక్ట్‌గా తినకుండా ఇలా వంటకంలా తయారుచేసుకుని ఎంజాయ్ చేయండి. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించేలా స్పైసీగా, డెలిషియస్‌గా అనిపిస్తుంది. మరింకెందుకు ఆలస్యం, ఆరోగ్యకరమైన కీరదోసతో పొంగణాలు ఎలా తయారుచేయాలో, దానికి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దామా..

Published by HT Digital Content Services with permission from HT Telugu....