Hyderabad, మే 27 -- వేసవి వచ్చిందంటే చాలు, మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే! మామిడి పండ్లతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. మరి అందులో లడ్డూలు ఎందుకు ఉండకూడదు. ఈసారి సంప్రదాయ లడ్డూలకు భిన్నంగా, మామిడి పండ్ల రుచితో నిండిన మామిడి రవ్వ లడ్డూలు చేసేయండి. ఇవి తయారుచేయడం చాలా సులభం కూడా. రుచిలో అద్భుతంగా ఉండే ఈ లడ్డూలను మామిడి ప్యూరీ, రవ్వ, కొబ్బరితో కలిపి చేసేయొచ్చు.
ప్రత్యేక సందర్భాలకు లేదా మీ తీపి కోరికలను తీర్చుకోవడానికి మామిడి రవ్వ లడ్డూలు కరెక్ట్ ఛాయీస్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రుచికరమైన మామిడి రవ్వ లడ్డూలను ఎలా తయారు చేయాలో చూసేద్దామా!
నోరూరించే మామిడిపండు
వీటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే కొన్ని రోజుల పాటు తాజాగా ఉంటాయి.
మామిడి రవ్వ లడ్డూలు కేవలం రుచికరమైన తీపి పదార్థం మాత్రమే కాదు, వీటిలో వాడిన పదార్థాల వల్ల కొన్ని లాభాలు కూడా ఉ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.