Hyderabad, మే 2 -- వేసవి కాలం వచ్చిందంటే చాలు పచ్ఛళ్లు, వడియాల సందడి మొదలవుతుంది. ఎండ వేడిలో వడియాలు ఆరబెట్టడం చాలా సులువు కాబట్టి చాలా మంది ఇప్పుడే రకరకాల వడియాలు పెట్టుకుని ఏడాదంతా నిల్వ చేసుకుంటారు. అలా వేసవిలో తప్పక చేసుకొనే వాటిలో సగ్గుబియ్యం వడియాలు ఒకటి. ఇవి తేలికగా, కరకరలాడుతూ భోజనంలోకి మంచి స్నాక్‌గా పని చేస్తాయి. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేసే సగ్గుబియ్యం వడియాలను తయారు చేయడం కూడా చాలా సులువు. రెండో వ్యక్తి సహాయం లేకుండానే ఒక్కరే వీటిని ఈజీగా తయారు చేసేయచ్చు. ఎలాగో చూసేద్దాం పదండి.
వీటిని తీసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే ఏడాదంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకుని తినేయడమే. చలికాలం, వర్షాకాలంలో రెండు రోజులకు ఒకసారైన వడియాలు కావాల్సిందే. అలాంటప్పుడు వీటిని తిన్నారంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.