Hyderabad, ఏప్రిల్ 14 -- ప్రయాణాలతో పరిధిని పెంచుకోవాలనుకుంటే రోడ్ ట్రిప్ కరెక్ట్ ఆప్షన్. మరి అసలే సమ్మర్, ఈ టైంలో ఏ వైపుకు రోడ్ ట్రిప్ వెళ్లాలంటే ఏ రూట్ కరెక్ట్? ఏది ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఎటువైపు వెళ్లాల అని ఆలోచిస్తుంటే, ఇది మీ కోసమే. చక్కగా తీర ప్రాంతాల మధ్య ప్రకృతికి దగ్గరగా ప్రశాంతంగా తిరిగేయండి. మన ఇండియన్ రోడ్ల మీద రయ్ మని దూసుకుపోండి. ఇంకెందుకు లేటూ.. ట్యాంక్ ఫుల్ చేసుకుని, జర్నీ స్టార్ట్ చేసేయండి. మీ కోసం సెలక్ట్ చేసిన 5 బెస్ట్ రూట్లలో ప్రయాణానికి రెడీ అయిపోండి.

మనాలి నుంచి లేహ్ వరకూ బెస్ట్ అండ్ మోస్ట్ ఫ్యామస్ రోడ్ ట్రిప్ మీరు చూడొచ్చు. ఈ రోడ్ మొత్తం మంచుతో కప్పి ఉన్న పర్వతాలు సరస్సులు, మీకు కొత్త అనుభూతిని కలిగించడం ఖాయం. కొన్ని దశాబ్దాల పాటు జ్ఞాపకాలు నిలిచిపోతాయి.

టూరిస్టులకు ఫేవరేట్ రూట...