భారతదేశం, నవంబర్ 24 -- ఓటీటీలోకి డిఫరెంట్ మూవీస్ వస్తూనే ఉన్నాయి. ఇందులో థ్రిల్లర్లదే జోరు. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్లకు క్రేజ్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఓటీటీలోని ఓ కొత్త హారర్ థ్రిల్లర్ ఆడియన్స్ ను బాగా ఎంటర్ టైన్ చేస్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఈ మూవీ సత్తాచాటుతోంది. అదే.. ఫ్రాంకెన్‌స్టైన్. ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది, సినిమా స్టోరీ ఏంటో? చూసేయండి.
సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంకెన్‌స్టైన్ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ గిల్లర్మో డెల్ టోరో డైరెక్టర్. ఇది పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో ఇసాక్, జేకబ్ ఎలార్డీ, మియా గాథ్, క్రిస్టాఫ్ వాల్జ్ తదితరులు నటించారు.
ఫ్రాంకెన్‌స్టైన్ సినిమా ఓ హారర్ థ్రిల్లర్. రాక్షసుడికి ప్రాణం పోసే సైంటిస్ట్ కథ ఇది. విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ ఓ సైంటిస్ట్. చిన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.