భారతదేశం, డిసెంబర్ 22 -- బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య తెలుసు కదా. ఈ మధ్యే కాంతార: ఎ లెజెండ్ ఛాప్టర్ 1 మూవీతో వచ్చాడు. ఇప్పుడు సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మా ఇంటి బంగారం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఇటీవల జరిగిన సమంత - రాజ్ నిడిమోరు పెళ్లి గురించి తనకు అసలు తెలియదని, షూటింగ్ చేసి వచ్చిన మూడు రోజులకే వారి పెళ్లి ఫోటోలు చూసి షాక్ అయ్యానని గుల్షన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన గుల్షన్ దేవయ్య త్వరలో టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత లీడ్ రోల్‌లో నటిస్తున్న 'మా ఇంటి బంగారం' సినిమాలో అతడు నటిస్తున్నాడు. ఈ సందర్భంగా అతడు సమంత పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
గుల్షన్ దేవయ్య, దర్శకుడు రాజ్ నిడిమోరుతో గతంలో 'గన్స్ అండ్ గులాబ్స్' (Guns & Gulaabs)...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.