భారతదేశం, మే 5 -- పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు మరోసారి భారత లెజెండరీ ఆటగాడు సునీల్ గవాస్కర్ పై నోరు పారేసుకున్నారు. సన్నీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో వచ్చే ఆసియా కప్ నుంచి పాకిస్థాన్ ను బాయ్ కాట్ చేసే పరిస్థితులు ఉండొచ్చని సన్నీ చేసిన వ్యాఖ్యలపై పాక్ మాజీ ప్లేయర్లు రియాక్టయ్యారు. నోటికి ఎంత వస్తే అంత వాగారు. సన్నీ గొప్ప వ్యక్తి అంటూనే కౌంటర్లు వేశారు.
పాకిస్థాన్ ను ఆసియా కప్ నుంచి బాయ్ కాట్ చేయాలంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలు నమ్మలేకపోతున్నానని పాక్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ''సన్నీ భాయ్ ఇలా చెప్పాడంటే నమ్మలేకపోతున్నా. ఆయన ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండే గౌరవప్రదమైన వ్యక్తి' అని మియాందాద్ ఓ వెబ్ సైట్ తో అన్నాడు.
పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ ఇక్బాల్ ఖాసిం కూడా అంతే ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.